Oh Baby – Maha Adhbutham Song Lyrics

Maha Adhbutham Lyrics from the movie Oh Baby: The song is sung by Nutana Mohan, Lyrics are Written by Bhaskarabhatla and the Music was composed by Mickey J Meyer. Starring Samantha, Naga Shourya.Song Title : Maha Adhbutham
Vocals : Nutana Mohan
Songwriter : Bhaskarabhatla
Music : Mickey J Meyer
Cast : Samantha, Naga Shourya
Album : Oh Baby (2018)
Music-Label : Aditya Music Maha Adhbutham LyricsMaha adhbutham kadhaa
Adhe jeevitham kadhaaChinuku chiguru kaluva kolanu
Anni nuvvele
Alalu silalu kalalu theralu
Evaina nuvvele
Prashna badhulu haayi digulu
Anni neelone
Nuvvu yala chupamani ninne korithe
Alaa aa kshaname chupisthuntundhey
Idhi grahisthe manase nuvvu teristhe
Prathi roju raadaa vasanthamAanamdaala chadi chappudu
Neelo nalo untayeppudu
Gurthe pattaka gukke pedithe laabham ledhe
Neeke unte chuse kannuluu
Chuttu levaa enno rangulu
Reppalu moosi cheekati ante kudharadheyOh kaalame nesthamai
Nayam chesthundhe
Gayala gathannee oho oho oho
Oho andhuke ee kshanam
O navve navvi santhoshala theeram
Podham bayam dheniki
Paduthu leche alale kaadha
Neekey aadarsham
Urumo merupo yedhure padani
Parugapaku nee payanam Theepi kavalante chedhu mingalanthe
Kastamocchi kougilisthe
Hatthuko yentho istamgaa
Kalle thadavani vishadhalani
Kaalle thadapani samudralani
Kalalonaina chusetandhuku veeluntundha
Chuttam choopuga vacchamandharam
Moote kattuku poyedhevvaram
Unnannallu undham okariki okaruga
Kalle thadavani vishadhalani
Kaalle thadapani samudralani
Kalalonaina chusetandhuku veeluntundha
Chuttam chupuga vacchamandharam
Moote kattuku poyedhevvaram
Unnannallu undham okariki okaruga(kalle thadavani vishadhalani
Kaalle thadapani samudralani
Kalalonaina chusetandhuku veeluntundha
Chuttam chupuga vacchamandharam
Moote kattuku poyedhevvaram
Unnannallu undham okariki okaruga)Maha Adhbutham in Teluguమహా అద్భుతం కదా
అదే జీవితం కదాచినుకు చిగురు కలువ కొలను అన్ని నువ్వేలే
అలలు శిలలు కళలు తెరలు
ఏవైనా నువ్వేలే
ప్రశ్న బదులు హాయి దిగులు అన్ని నీలోనే
నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే
అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే
ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే
ప్రతి రోజు రాదా వసంతంఆనందాల చడి చప్పుడు
నీలో నాలో ఉంటాయెప్పుడు
గుర్తే పట్టక గుక్కె పెడితే లాభం లేదే
నీకే ఉంటె చూసే కన్నులు
చుట్టూ లేవా ఎన్నో రంగులు
రెప్పలు మూసి చీకటి అంటే కుదరదేఓహ్ కాలమే నేస్తమై నయం చేస్తుందే
గాయాల గతాన్నే ఓహో…
ఓహో అందుకే ఈ క్షణం
ఓ నవ్వే నవ్వి సంతోషాల తీరం
పోదాం భయం దేనికి
పడుతూ లేచే అలలే కాదా నీకే ఆదర్షం
ఉరుమొ మెరుపొ ఎదురే పడని
పరుగాపకు నీ పయనంతీపి కావాలంటే చేదు మింగాలంతే
కష్టమొచ్చి కౌగిలిస్తే
హత్తుకో ఎంతో ఇష్టంగా
కళ్ళే తడవని విషాదాలని
కాళ్లే తడపని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగకళ్ళే తడవని విషాదాలని
కాళ్లే తడపాని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగ(కళ్ళే తడవని విషాదాలని
కాళ్లే తడపాని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగ)Play This Song On