Sankeerthana – Ye Navadhe Theeramo Song Lyrics

SankeerthanaSong: Ye Navadhe TheeramoAlbum: Sankeerthana[1987]Music: IlayarajaLyrics: Acharya AthreyaSinger(s): K.J. YesudasuLyrics ReQuested by: Venkat

ఏ నావదె తీరమో లిరిక్స్ ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమో
కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో
ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమోనాలోని నీవే నేనైనను నీలోని నేనే నీవైనను
నాలోని నీవే నేనైనను నీలోని నేనే నీవైనను
విన్నావా ఈ వింతను అన్నరా  ఎవరైనను
విన్నావా ఈ వింతను అన్నరా  ఎవరైనను
నీకు నాకే చెల్లిందను
ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమోఆకాశమల్లె  నీవున్నావు నీ నీలి రంగై నేనున్నాను
ఆకాశమల్లె  నీవున్నావు నీ నీలి రంగై నేనున్నాను
కలిసేది ఊహేనను ఊహల్లో కలిశానను
నీవు నేనే సాక్ష్యమను
ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమో
కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో
ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమోYe Navadhe Theeramo LyricsYe Navadhe theeramo Ye Nesthame janmavaramoYe Navadhe theeramo Ye Nesthame janmavaramoKalagano Kadhagano Migiledhi Neeve Ee Janmalo Ye Navadhe theeramo Ye Nesthame janmavaramoNaloni Neeve Nenainanu Neeloni Nene NeevainavuNaloni Neeve Nenainanu Neeloni Nene NeevainavuVinnava Ee Vinthanu Annara EvarainanuVinnava Ee Vinthanu Annara EvarainanuNeeku Nake Chellindhanu……Ye Navadhe theeramo Ye Nesthame janmavaramoAakasamalle Neevunnavu Ne Neeli Rangai NenunnanuAakasamalle Neevunnavu Ne Neeli Rangai NenunnanuKalisedhi OoheNanu Ohallo KalisaManuKalisedhi OoheNanu Ohallo KalisaManuNeevu Nene SakshyalanuYe Navadhe theeramo Ye Nesthame janmavaramoKalagano Kadhagano Migiledhi Neeve Ee Janmalo Ye Navadhe theeramo Ye Nesthame janmavaramoYe Navadhe theeramo Ye Nesthame janmavaramo